తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 4 గంటలకు స్వామివారి నందిసేవ జరగనుంది. వేడుకలో భాగంగా మణి ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ థీ డాన్సర్లు, సింగర్లు, జబర్దస్త్ ఆర్టిస్టులు పాల్గొని సందడి చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మల్లంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు


