కృష్ణా: ప్రభుత్వాలు మారుతున్నా బుడమేరు వంతెన నిర్మాణానికి మాత్రం మోక్షం కలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏట వర్షాకాలంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభతరం కావడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుడమేరు వంతెన పూర్తయితే తీరనున్న కష్టాలు


