PPM: కురుపాం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. బార్బర్‌షాప్ యజమాని మారడాన గణపతి షాపు తెరిచేందుకు వెళ్లగా షాపు ముందు ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ,గాజు పెంకులు,దీపాలు కనిపించాయి. గతంలోనూ ఇలాంటి ఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కురుపాంలో క్షుద్ర పూజల కలకలం


