E.G: గోకవరం మేజర్ పంచాయతీ కాంప్లెక్స్ సెంటర్‌లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనావాసాల మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు, వాహనదారులులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎటువైపు నుంచి దూసుకొస్తాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను నియంత్రించి ప్రజలకు భద్రత కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మెయిన్ రోడ్డు పై కుక్కల స్వర విహారం


