తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈనెల 30, అక్టోబర్ 1 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా 27వ తేదీ ఆదివారం ఘటోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న విశ్వదయ కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ మ్యూజికల్ నైట్ జరగనుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీ హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతర వేళ.. వెంకటగిరికి సింగర్ మంగ్లీ రాక


