GNTR: తెనాలి పట్టణంలోని బుర్రిపాలెం రోడ్డులో ఉన్న కంపోస్ట్ యార్డ్‌లో వద్ద పచ్చదనం పెంపొందించేందుకు విత్తనాల నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కంపోస్ట్ యార్డులో పచ్చదనం పెంపొందేలా చర్యలు'


