ELR: ఇది చెరువు కాదు, రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారిన చేబ్రోలులోని బాలికల హైస్కూల్ పరిస్థితి. స్కూల్ కాంపౌండ్ లో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్ ఆవరణతో పాటు స్కూల్ ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి స్కూల్ ఆవరణ చెరువును తలపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెరువులా మారిన చేబ్రోలు హైస్కూల్


