హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ZP చైర్మన్ ఆత్మీయ సన్మాన సభ

VZM: జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావు పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ ప్రాంగణం తనకు చాలా పాఠాలు నేర్పిందన్నారు.. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించిన పెద్దలుకు ఏనాడూ తలదించుకునే పరిస్థితి రానివ్వలేదన్నారు.