హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తం'

SKLM: ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్కలి శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ పేర్కొన్నారు. శుక్రవారం టెక్కలిలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువకులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కారాదని దీనివలన జీవితం నాశనం అవుతుందని తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.