VSP: జీవీఎంసీ, వీఎంఆర్డీఏ రూ.30 కోట్లతో నిర్మించిన వేపగుంట-పినగాడి రహదారి రెండు రోజుల వర్షానికే ఊడిపోతోంది. చీమలాపల్లి సమీపంలో రెండు చోట్ల బీటీ ఊడిపోవడంతో మరమ్మతులకు సిద్ధమవుతున్నారు. రిటైనింగ్ వాల్ వద్ద బీటలు వారడంతో ఫిల్లింగ్ సరిగా జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లోపం వలనే ఈ దుస్తితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రెండు రోజుల వర్షానికే ఊడిన రూ.30 కోట్ల రహదారి'


