CTR: గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ శాఖ అధికారి కృష్ణమోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాన్ని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గురువారెడ్డితో కలిసి తనిఖీ చేశారు. రాష్ట్రంలోని గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు


