VSP: పెందుర్తి మండల పరిషత్ కార్యవర్గాల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో స్థానిక సంస్థల పాలన అధికారుల చేతుల్లోకి మారింది. పెందుర్తి మండల ప్రత్యేకాధికారిగా విశాఖ జిల్లా డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) సి.ఉషారాణిని నియమిస్తూ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
పెందుర్తి మండల ప్రత్యేకాధికారిగా ఉషారాణి


