హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల పొలాలకు రహదారి ఏర్పాటు: MRO

KDP: చెన్నూరు మండలం కొండపేటలో రైతుల పొలాలకు వెళ్లే రహదారిని ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ విజయకుమారి హామీ ఇచ్చారు. రైతుల వినతి మేరకు వీఆర్వోతో కలిసి సర్వే నంబర్ 175ను ఆమె పరిశీలించారు. భూమి పట్టాలో ఉన్నా, ప్రభుత్వ జీవోల ప్రకారం దారి కల్పించే వీలుందని స్పష్టం చేశారు. త్వరలో కేసీ కెనాల్ సమీపంలో దారి నిర్మించి రైతులకు సౌకర్యం కల్పిస్తామన్నారు.