కడప ఆర్టీసీ బస్టాండు నుంచి అరుణాచలానికి ఈ నెల 26వ తేదీన ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు కడప డిపో మేనేజర్ నిరంజన్ శుక్రవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆర్టీసీ బస్టాండు నుంచి బస్సు బయలుదేరుతుందని, అలాగే రాయచోటి బంగ్లా బస్టాండు నుంచి మరో బస్సు ఉదయం 10 :15 కు బయలుదేరుతుందన్నారు. ఒక్కో ప్రయాణికుడికి రూ. 1,050 ఛార్జ్ ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడప టు అరుణాచలానికి ప్రత్యేక బస్సులు


