హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్ష ప్రభావం.. దెబ్బతిన్న పంట పొలాలు

SKLM: ఆమదాలవలస (M) చెవ్వాకుల పేట, ఆనందపురం గ్రామాల్లో వర్షాల ప్రభావానికి వరి పంట నీట మునిగింది. తుఫాన్ ప్రభావం వలన ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడం వలన పంట పొలాల్లోకి నిల్వ చేరుతుంది. దీంతో సుమారు 150 ఎకరాలు పంట నీట మునిగింది. దీంతో గ్రామాల రాకపోకలకు కాస్త ఇబ్బందికరంగా మారింది.