శ్రీకాకుళం జిల్లాలో 22 ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th ఉత్తీర్ణత, 25-45 ఏళ్లలోపు వయసు ఉండాలి. స్థానిక PHCలు UPHCలలో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్
ఆశా వర్కర్ల ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


