హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి విగ్రహాన్ని వదిలేసి వెళ్లిన భక్తులు

PLD: నరసరావుపేటలోని వల్లపు చెరువు వద్ద గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా చెరువ వద్ద వదలివెళ్లిన శుక్రవారం వెలుగు చూసింది. గురువారం రాత్రి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి చెరువు వద్దే వదిలేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకుడిని ఇలా నిర్లక్ష్యంగా వదిలివేయడం బాధాకరమని స్థానికులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు.