ASR: అరకులోయ ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని విద్యుత్ స్తంభం,ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ పరికరాల చుట్టూ నీరు నిలిచిపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం'


