ASR: అల్పపీడనం తీరం దాటడంతో నాలుగు రోజులుగా కొనసాగిన ముసురు వాతావరణం కాస్త తెరిపిచ్చింది. అయితే తుఫాను ప్రభావంతో అరకు పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లను తాకడంతో లైన్లు ట్రిప్ అవుతున్నాయని, దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తగ్గిన ముసురు.. ప్రారంభమైన ఈదురుగాలులు


