BPT: మార్టూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ (DSO) జగన్ మోహనరావు ఎంపీపీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు, సిబ్బంది అందరూ సమిష్టిగా కృషి చేసి మండల అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మార్టూరు మండల ప్రత్యేక అధికారిగా డీఎస్‌వో


