హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నాగావళి, వంశధార నదులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

SKLM: నాగావళి, వంశధార నదులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం తెలిపారు .ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల క్యాచ్మెంట్ ఏరియా, ఇతర జల వనరుల నుంచి నాగావళి, వంశధార నదులకు వరద నీరు ఉధృతి తీవ్రంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.