హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

PLD: రాజుపాలెం మండలం పెద్దనెమలిపురిలో శుక్రవారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సచివాలయం-1 సమీపంలోని మలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.