VZM: సమ్మె కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నప్పటికీ జిల్లాలో పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అక్టోబర్ 1న ఉదయాన్నే కాకుండా మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేపడతామని చెప్పారు. ఉదయం నగదు విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులకు ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు'


