ELR: నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలో చెత్త కుప్పలుగా పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందుతుందని స్థానికులు తెలిపారు. గడచిన మూడు రోజులుగా చెత్తను తొలగించకపోవడం వలన ఆహార, ఆసుపత్రి సర్జికల్ వ్యర్ధాల కారణంగా దుర్గంధం వ్యాప్తి చెందుతుందన్నారు. మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి చెత్తకుప్పలను తొలగించి ప్రజలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఆసుపత్రిలో చెత్త కుప్పలు తొలగించండి'


