SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేపట్టగా.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు


