ప్రకాశం: గొల్లపూడి సుజిత్‌ను రెస్ట్ ఆప్ ఇండియా అండర్ 23 విభాగానికి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఎంపిక చేసింది. ఏపీ నుంచి కేవలం గొల్లపూడి సుజిత్ మాత్రమే ఎంపిక కాడవడం పట్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నాగేశ్వరరావు, అధ్యక్షుడు నవీన్ పేర్కొన్నారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరూ రెస్ట్ ఇండియాకు సెలెక్ట్ కాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెస్ట్ ఆఫ్ ఇండియా క్రికెట్ జట్టుకు గొల్లపూడి కుర్రోడు


