PLD: పెదకూరపాడు-జలాలపురం గ్రామం నుంచి పాటిబండ్ల గ్రామం వచ్చే లింకు రోడ్డు సమీపంలో త్రీఫేస్ లైన్ స్తంభాలు పూర్తిగా నేల కొలిగిపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గట్టులు పూర్తిగా కొట్టుకుపోయి స్తంభాలు నేలకోరిగాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి నేలకొరిగిన స్తంభాలను పైకి లేపాలని రైతులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
వర్ష ప్రభావానికి నేలకొరిగిన కరెంటు పోల్స్


