NTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇవాళ ఉదయం 6 గంటలకు నీటిమట్టం 12 అడుగులుగా నమోదైంది. కేఈ మెయిన్ కాలువకు నీటిని విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. కేఎఫ్ మెయిన్ కాలువకు 4,012 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 259 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సర్‌ఆర్‌ఎస్ ద్వారా 36,250 క్యూసెక్కులు విడుదలవుతుండగా, మొత్తం నీటి ప్రవాహం 40,521 క్యూసెక్కులుగా నమోదైందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు


