NLR: దుత్తలూరు మండలం వెంకటంపేట సమీపంలో మేకల మందతో కలిసి చుక్కల దుప్పి సందడి చేయడం స్థానికులను ఆకట్టుకున్నది. మేకలను మేపుతున్న కాపరి మొదట దానిని మేక పిల్లగా భావించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా చుక్కల దుప్పిగా గుర్తించారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందజేశారు. అధికారులు అధికారులు వచ్చి, దుప్పిని పరిశీలించి అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు.
ఆంధ్రప్రదేశ్
మేకల మందతో చుక్కల దుప్పి సందడి


