హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భారీ వర్షాల నేపథ్యంలో కార్యక్రమం రద్దు'

ELR: జిల్లాలో భారీ వర్షాలు, తుఫాన్ పరిస్థితి కారణంగా దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించవలసిన 'ఒక నెల, ఒక నియోజకవర్గం, 4 సందర్శనలు' కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గ ప్రజలు దీనిని గుర్తించాలని కోరారు.