హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైల మల్లన్న హుండీకి కోట్ల ఆదాయం

NDL: శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. 29 రోజులకు రూ.4,56,49,063 నగదు లభించింది. 79.6 గ్రాముల బంగారం, 3.760 కిలోల వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు చేపట్టారు.