హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక రైలు సేవలు పొడిగింపు

ATP: ప్రయాణికుల సౌకర్యార్థం జల్నా-యలహంక మధ్య నడిచే వారపు రైలు సేవలు అక్టోబర్ 2026 వరకు పొడిగించబడ్డాయి. జల్నా నుంచి యలహంక రైలు నెం(07601) ప్రతి ఆదివారం జల్నాలో సాయంత్రం 7:20కు బైలుదేరి వయ ఆదోని, గుంతకల్లు, గుత్తి మీదుగా యలహాంక చేరుతుంది, యలహంక నుంచి జల్నా రైలు నెం(07602) యలహాంకలో ప్రతి సోమవారం రాత్రి 11:30కి బైలుదేరి జల్నా చేరనుంది.