హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఉత్సవాల్లో 'భాగ్‌‌సవారీ' ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి వాహన బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ ఉత్సవంలో స్వామివారి భక్తి వైభవం ఆకట్టుకుంది. అనంతరం స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.