హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వికలాంగులకు ట్రై స్కూటీల పంపిణీ

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నేడు ఉదయం 10 గంటలకు ప్రజావేదిక వద్ద వికలాంగులకు ట్రై స్కూటీలు పంపిణీ చేయనున్నారు. 11 గంటలకు పరిశీలకుడు ఏరాసు ప్రతాప్రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు పూల నాగరాజుతో కలసి టీడీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది.