W.G: అధికారంలో ఉండగా చేసిన స్కామ్‌లను మభ్య పెట్టడానికే జగన్ డీఎస్సీ జపం చేస్తున్నాడని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ కృషితో దూసుకుపోతుందని, గ్రామాల్లో సైతం వైసీపీ పట్టు కోల్పోతుందన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్కామ్‌లను మభ్యపెట్టడానికి జగన్ డీఎస్సీ జపం'


