హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి 'అంగన్వాడీ ఉత్సవం'

KRNL: జిల్లాలో నేటి నుంచి అక్టోబర్ 7 వరకు అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. కలెక్టరేట్‌లో ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉత్సవాలను సమర్థంగా నిర్వహించి, కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విజయ ఉన్నారు.