VZM: నాగావళి నదిలో వరద ప్రవాహం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 60,000 క్యూసెక్కులకు పైగా చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వంగర, సంతకవిటి, రేగిడి మండలాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'నాగావళి వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి'


