హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఒంటరి ఏనుగు సంచారం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి'

TPT: జంగమాల కొండ అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తుండటంతో పరిసర గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. వడ్డేపల్లి, సిరిగలవారిపల్లి, నగిరి, చిట్టేచర్ల, కొత్తపల్లి, తుమ్మసేనుపల్లి, దేవరకొండ, మైలవాండ్లపల్లి, పైకనపల్లి ప్రాంతాల రైతులు రాత్రివేళ పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.