కోనసీమ: ద్వారపూడిలో గురువారం నిర్వహించిన గ్రామస్థాయి సమావేశంలో సుమారు 25 మంది యువ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నాయకత్వం, గత సంక్షేమ పథకాలపై ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నూతన కార్యకర్తలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ద్వారపూడిలో వైసీపీలోకి చేరికలు


