కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని రైస్ పేట లక్ష్మీ గణపతి ఆలయంలో గురువారం లడ్డు వేలంపాట ఘనంగా జరిగింది. గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వేలం నిర్వహించారు. పట్టణానికి చెందిన చందవోలు సునీల్, రత్నలత దంపతులు రూ.1,08,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు గడి జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురంలో రూ.1,08,000 పలికిన లడ్డూ


