SS: కదిరి మక్కా ఆలం ఖాన్ వలీ రహెమతుల్లా అలైహి మస్జిద్‌లో శుక్రవారం గ్యార్విన్ షరీఫ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మగ్రిబ్ నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు, ఫాతేహా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మౌలానా నూరుర్ రహ్మాన్, మౌలానా దిల్ నవాజ్ హాజరుకానున్నారు. అహ్లే సున్నత్ ఉల్ జమాత్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో నేడు గ్యార్విన్ షరీఫ్


