KRNL: 2026-27 విద్యా సంవత్సరానికి బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోసిగి మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 13లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. BA, B.Com, బీఎస్సీ, బీఎల్ఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


