కర్నూలు కలెక్టరేట్‌లో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.సిరి తెలిపారు. రాజన్న ఫౌండేషన్, అమర రాజా నైపుణ్య శిక్షణ కేంద్రం సౌజన్యంతో జరిగే మేళాకు SC, ST, BC వర్గాల నిరుద్యోగ యువత అర్హుల్నారు. 10వ తరగతి వారికి 24 నెలలు, ఇంటర్ వారికి 18 నెలల శిక్షణతో పాటు నెలకు రూ.13,192, రూ.13,392 స్టైపెండ్, ఉచిత వసతి, భోజనం కల్పిస్తారాన్నారు.
ఆంధ్రప్రదేశ్
30న కర్నూలులో జాబ్ మేళా


