హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లెలో రెండు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

NDL: జిల్లాలో నూతన మద్యం పాలసీ 2026-27 కింద బనగానపల్లె ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2 జనరల్ కేటగిరీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ సీఐ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5న నంద్యాల కలెక్టరేట్ వీసీ హాల్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో బహిరంగ లాటరీ నిర్వహించి, అర్హులకు షాపులు కేటాయిస్తామన్నారు.