నంద్యాల పట్టణంలోని జిల్లా మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం ‘త్రిశూల్’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షొరాణ్ సమీక్ష నిర్వహించారు. మహిళా భద్రత, రహదారి భద్రత, మత్తుపదార్థాల నిర్మూలనకు చేపడుతున్న చర్యలు, కార్యక్రమాల అమలుపై అధికారులు, సంబంధిత శాఖలతో సమీక్షించారు. అదనపు ఎస్పీ ఖాదర్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్రిశూల్‌తో మత్తు పదార్థాల నిర్మూలన: కలెక్టర్


