NDL: YCP జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డిని YCP రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్. నాగిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భారత్ రెడ్డి గురువారం కాటసాని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ వ్యవహారాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై మాట్లాడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాటసానిని కలిసిన రైతునేత నాగిరెడ్డి


