SRD: జోగిపేట బస్టాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సు వృద్ధుడి రెండు కాళ్ల పైనుంచి వెళ్లింది. ప్రమాదానికి గురైన వృద్ధుడిని జోగిపేటకు చెందిన మొగులయ్యగా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి ప్రమాద తీవ్రతకు తీవ్రంగా గాయపడిన మొగులయ్యను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వృద్ధుడి కాళ్ల పైనుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు


