HYD: బాలాపూర్ గణేష్ లడ్డూకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఏడాది వేలంలో రికార్డు ధర పలుకుతూ వస్తోంది. 1994లో జరిగిన వేలంలో రూ. 450 పలకగా.. గత ఏడాది రూ. 35 లక్షలకు చేరింది. ఊహించని రీతిలో పెరుగుతున్న ఈ లడ్డూ ధర ఈసారి ఎంత పలుకుతుందో అనేది ఆసక్తిగా మారింది. కాగా.. భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న బాలాపూర్ లడ్డూ వేలం రేపు జరగనుంది.
తెలంగాణ
బాలాపూర్ లడ్డూ క్రేజ్.. రికార్డ్ బద్దలవుతుందా?


