SRPT: నిన్నటి నుంచి ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు మద్దిరాల మండలంలో ఉన్న చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయి. ముఖ్యంగా పొలుమల్లు పెద్ద చెరువు, గుమ్మడవెల్లి పెద్ద చెరువు అలుగుపారుతున్నాయి. ఈ క్రమంలోనే మద్దిరాల తాహసీల్దార్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, వంతెనల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు.
తెలంగాణ
భారీ వర్షాలు..నిండుతున్న చెరువులు!


