SDPT: కొమురవెల్లి మల్లన్నగుట్టల వద్ద బృహత్ శిలాయుగం నాటి అరుదైన అమ్మదేవత రాయిని గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కే. శ్రీనివాస్ తెలిపారు. గుండ్రటి ఈ రాయిపై చెక్కిన గంటుగీత ఆధారంగా ఇది మాతృదేవత తొలి రూపమని చరిత్ర బృందం అధ్యక్షుడు హరగోపాల్ నిర్ధారించారు. TG సంస్కృతిలో ప్రాచీన తెగలు పూజించిన ఇలాంటి చారిత్రక ఆధారాలపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు.
తెలంగాణ
అరుదైన 'అమ్మదేవత రాయి' లభ్యం


